¡Sorpréndeme!

Wing Commander Vyomika Singh: పాకిస్థాన్‌ ఆర్మీ బేస్‌లను భారత సైన్యం ధ్వంసం చేసింది | Asianet Telugu

2025-05-10 327 Dailymotion

పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదు.
S-400ను ధ్వంసం చేసినట్లు పాక్ అసత్య ప్రచారం చేసింది
పాకిస్థాన్‌లోని ప్రార్థనా స్థలాలను భారత్ టార్గెట్ చేయలేదు.
భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగి పాక్ తీవ్రంగా నష్టపోయింది.
- వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్

#operationsindoor #vyomikasingh #indianarmy #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️